Advertisementt

ఫ్లోరల్ అవుట్ ఫిట్‌లో రీతూ వర్మ

Wed 27th Mar 2024 02:05 PM
ritu varma  ఫ్లోరల్ అవుట్ ఫిట్‌లో రీతూ వర్మ
Ritu Varma in Saaree Photos Creates Sensation ఫ్లోరల్ అవుట్ ఫిట్‌లో రీతూ వర్మ
Advertisement
Ads by CJ

చక్కని అందం, బ్యూటీఫుల్ లుక్స్‌తో కనిపించే హీరోయిన్ రీతూ వర్మకి బ్రేకిచ్చే అవకాశం ఏ హీరో ఇవ్వడం లేదు. లుక్స్ విషయంలో పేరు పెట్టడానికి లేదు. అందమైన ఆహార్యంతో కనబడే రీతూ వర్మ.. గ్లామర్ విషయంలో కాస్త హద్దులు పాటిస్తుంది. అదే ఆమెకి మైనస్ అయ్యిందో.. లేదంటే మరేదన్నానో కానీ రీతూ వర్మకి మాత్రం ఇప్పటివరకు స్టార్ హీరోలు ఛాన్స్ ఇచ్చింది లేదు. 

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తుంది కానీ.. కెరీర్ టర్న్ అయ్యే మూవీ మాత్రం ఆమె ఖాతాలో పడడం లేదు. ప్రస్తుతం రీతూ వర్మ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టీవ్‌గా ఉంటూ.. ఫోటో షూట్స్ వదులుతుంది. తాజాగా రీతూ వర్మ ఫ్లోరల్ ప్రింట్ శారీ ఫొటోస్ షేర్ చేసింది. ఆ పిక్స్‌లో రీతూ వర్మ సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్ అనేలా అందంగా మతి పోగొట్టేసింది. 

ఈ ఫొటోలను చూసిన వారంతా.. ఇంత బ్యూటీఫుల్ హీరోయిన్‌కి అవకాశాలు ఇవ్వొచ్చు కదా అని యంగ్ హీరోలకి రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం రీతూ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫ్లోరల్ ప్రింట్ శారీ లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫొటోలైనా.. అమ్మడుకి మంచి అవకాశం తీసుకొస్తాయేమో చూడాలి.

Ritu Varma in Saaree Photos Creates Sensation:

Ritu Varma Latest Photoshoot Photos Goes Viral

Tags:   RITU VARMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ