Advertisementt

సైలెంట్ గా ఓటీటీలోకి వరుణ్ తేజ్ సినిమా

Fri 22nd Mar 2024 10:49 AM
operation valentine  సైలెంట్ గా ఓటీటీలోకి వరుణ్ తేజ్ సినిమా
Operation Valentine Is Now Streaming సైలెంట్ గా ఓటీటీలోకి వరుణ్ తేజ్ సినిమా
Advertisement
Ads by CJ

శక్తి ప్రతాప్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ భారీ యాక్షన్ డ్రామాకి ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్స్ పరంగా అనుకున్న స్థాయిలో అయితే థియేటర్స్ లో రాణించలేదు. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం థియేటర్స్ కన్నా ఓటీటీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది అనే టాక్ వచ్చేసరికి అందరూ ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటిలోకి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

ముందుగా ఈచిత్రం మార్చ్ 29 నుంచి ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి రావొచ్చనే ప్రచారం జరిగింది. కానీ అన్ని సినిమాల్లాగా ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వారు ఆపరేషన్ వాలెంటైన్ ని సైలెంట్ గా ఈరోజు నుంచి అంటే మార్చ్ 22 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేసారు. దానితో సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాన్ని ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా వీక్షిస్తున్నారు. మరి కాస్త పబ్లసిటీ చేసుకుంటే ఈచిత్రానికి భారీ వ్యూస్ అయితే పక్కాగా వచ్చేవి.  

Operation Valentine Is Now Streaming:

Varun Tej Operation Valentine Is Out In OTT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ