Advertisementt

కృతి శెట్టి అల్ట్రా స్టైలిష్ లుక్

Tue 19th Mar 2024 10:23 AM
kriti shetty   కృతి శెట్టి అల్ట్రా స్టైలిష్ లుక్
Kriti Shetty looks ultra stylish కృతి శెట్టి అల్ట్రా స్టైలిష్ లుక్
Advertisement
Ads by CJ

ఉప్పెన చిత్రంతో కెరటంలా దూసుకొచ్చిన క్యూట్ భామ కృతి శెట్టి వరసగా టాలీవుడ్ యంగ్ హీరోలందరితో సినిమాలు చేసేసింది. క్యూట్ అండ్ బ్యూటీ ఫుల్ లుక్స్ తో ఇన్నోసెంట్ ఫేస్ తో ప్రేక్షకులని పడేసిన కృతి శెట్టి కి ఒక్క యంగ్ హీరో కూడా సక్సెస్ ని ఇవ్వలేదు. వరస ప్లాప్స్ కృతి శెట్టి దూకుడుకి అడ్డుకట్ట వేసాయి. ప్రస్తుతం కృతి శెట్టి పేరు తెలుగులో వినిపించకపోయినా.. తమిళనాట, మలయాళంలోనూ ఆమె పేరు వినిపించడమే కాదు, కృతి శెట్టి కెరీర్ ఆ భాషల్లో ఊపందుకుంది.

ఇక తెలుగులో వరస సినిమాల షూటింగ్స్ తో డే అండ్ నైట్ కష్టపడిన కృతి శెట్టి అప్పట్లో సోషల్ మీడియాని పట్టించుకోలేదు. ఎప్పుడూ సోషల్ మీడియాకి కాస్త దూరంగా ఉండే కృతి శెట్టి అందాల ఆరబోతకు కూడా అడ్డుగోడ పెట్టుకుంది. కానీ డిజాస్టర్స్ ఆమెని పూర్తిగా మార్చేశాయి. గ్లామర్ షో చెయ్యడానికి అడ్డు చెప్పడం లేదు. అంతేకాదు.. గ్లామర్ అవుట్ ఫిట్స్ తో స్పెషల్ ఫోటో షూట్స్ చేయించుకుని మరీ సోషల్ మీడియాలో దున్నేస్తుంది.

తాజాగా పింక్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో కృతి శెట్టి ఇచ్చిన క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫోజులు చూస్తే యూత్ మొత్తం సరదాగా పాటేసుకోవాల్సిందే. మోడ్రెన్ పింక్ డ్రెస్ లో టూ గ్లామర్ షో చేసింది. కృతి శెట్టి ఈ అల్ట్రా స్టైలిష్ లుక్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

Kriti Shetty looks ultra stylish:

Kriti Shetty latest photoshoot goes viral

Tags:   KRITI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ