Advertisementt

పెను ప్రమాదం నుంచి బయటపడ్డ సింగర్ మంగ్లీ

Mon 18th Mar 2024 10:22 AM
singer mangli  పెను ప్రమాదం నుంచి బయటపడ్డ సింగర్ మంగ్లీ
Singer Mangli met with an accident పెను ప్రమాదం నుంచి బయటపడ్డ సింగర్ మంగ్లీ
Advertisement
Ads by CJ

సింగర్ మంగ్లీ పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వాహనం ఢీ కొట్టింది, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శంషాబాద్ తొండుపల్లి సమీపంలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రమాదం సంభవించిందినట్లుగా తెలుస్తుంది.

బెంగళూరు - హైదరాబాద్ రహదారిపై తొండపల్లి సమీపంలో రాగానే మంగ్లీ కారుని ఓ డీసీఎం వాహనం వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది. మంగ్లీతో పాటుగా కారులో ప్రయాణిస్తున్న మేఘరాజ్, మనోహర్ లకి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది. వీరి కారుని గుద్దేసిన డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా సమాచారం.

Singer Mangli met with an accident:

Accident to Singer Mangli

Tags:   SINGER MANGLI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ