Advertisementt

కొట్టుకున్న ప్రభాస్-అల్లు అర్జున్ ఫాన్స్

Sun 10th Mar 2024 09:16 PM
prabhas,allu arjun  కొట్టుకున్న ప్రభాస్-అల్లు అర్జున్ ఫాన్స్
Fight between Prabhas,Allu Arjun fans take ugly turnFight between కొట్టుకున్న ప్రభాస్-అల్లు అర్జున్ ఫాన్స్
Advertisement
Ads by CJ

బాహుబలితో పాన్ ఇండియా స్టేటస్ అందుకుని.. ఆ రేంజ్ సినిమాలతోనే వరసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రభాస్ రీసెంట్ గా సలార్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. మరో రెండు నెలల్లో కల్కి 2098AD చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి అభిమాన గణం విపరీతంగా పెరిగింది అనడంలో అతిసయోక్తి లేదు. అలాగే అల్లు అర్జున్ కూడా పుష్ప చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందు తన స్టామినా ప్రూవ్ చేసుకుని పాన్ ఇండియా మార్కెట్ లో గ్రాఫ్ పెంచుకున్నాడు.

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా అభిమానులు తక్కువేమి కాదు. అయితే ఇప్పుడు ఈ పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్ ల అభిమానులు ఇద్దరూ కొట్టుకోవడం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. బెంగళూరులో అల్లు అర్జున్ అభిమానులు 10 మంది కలిసి ప్రభాస్ అభిమానిని రక్తం వచ్చేలా కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పిచ్చి ముదిరి కొట్టుకున్న ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అసలు వీరి మధ్యన ఈ గొడవ ఎందుకు మొదలైంది.. అల్లు ఫాన్స్ అలా పదిమంది ప్రభాస్ ఫ్యాన్ ఒక్కడినే ఎందుకు కొట్టారో కానీ.. ఆ వీడియో మాత్రం నెట్టింట సంచలనంగా మారింది. 

Fight between Prabhas,Allu Arjun fans take ugly turnFight between:

 Prabhas,Allu Arjun fans take ugly turn

Tags:   PRABHAS, ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ