Advertisementt

ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ రాక ఫిక్సయ్యిందా?

Sun 10th Mar 2024 12:29 PM
operation valentine  ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ రాక ఫిక్సయ్యిందా?
Operation Valentine OTT date loecked? ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ రాక ఫిక్సయ్యిందా?
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్ లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకులు ప్రశంశల జల్లు కురిపించినా.. ఈ చిత్రం థియేటర్స్ లో అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు. దానితో కలెక్షన్స్ పరంగా వీక్ అనిపించింది. ఈ రకమయిన కంటెంట్ ని ప్రేక్షకులు థియేటర్స్ లో కన్నా ఓటీటీలో చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. విజువల్ ఎఫక్ట్స్, వరుణ్ తేజ్ యాక్షన్, శక్తి ప్రతాప్ మేకింగ్ స్టయిల్ అన్ని బావున్నప్పటికీ.. ఈ చిత్రం మేకర్స్ అనుకున్న అంచనాలను రీచ్ కాలేకపోయింది.

టాలీవుడ్ నుంచి తక్కువ బడ్జెట్ లో మంచి విజువల్స్ తో ఆడియన్స్ ని తో ఇంప్రెస్స్ చేసిన ఆపరేషన్ వాలెంటైన్ హిందీలో కూడా మార్చ్ 1 నే విడుదలైంది. ఇక ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. 

ఆపరేషన్ వాలెంటైన్ ఓటిటి హక్కులు ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకోగా.. తెలుగు సహా హిందీలో.. ఈ మార్చ్ 29 నుంచే స్ట్రీమింగ్ కి చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ డేట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Operation Valentine OTT date loecked?:

Operation Valentine OTT details out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ