Advertisementt

గోపీచంద్ భీమా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్

Thu 07th Mar 2024 11:16 AM
bhimaa movie  గోపీచంద్ భీమా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
Bhimaa Pre Release Business details గోపీచంద్ భీమా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
Advertisement
Ads by CJ

గోపీచంద్ లేటెస్ట్ చిత్రం భీమా రేపు మహాశివరాత్రి స్పెషల్ గా థియేటర్స్ లోకి రాబోతుంది. మరో హీరో విశ్వక్ సేన్ గామి, మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలుతో పోటీ పడుతున్న భీమా చిత్రం రిజల్ట్ పై గోపీచంద్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా సక్సెస్ కి దూరమైన గోపీచంద్ భీమా తో హిట్ కొట్టాలనే కసితో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. మరి రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గోపీచంద్ భీమా టార్గెట్ ఏమిటో ఏరియాల వారీగా చూసేద్దాం. 

భీమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

👉Nizam: 3.5Cr

👉Ceeded: 1.5Cr

👉Andhra: 4.5Cr(Valued)

AP-TG Total:- 9.50CR

👉KA+ROI+OS – 1.8Cr

Total WW: 11.30CR(BREAK EVEN – 12CR+)

Bhimaa Pre Release Business details :

Gopichand Bhimaa Pre Release Business details out

Tags:   BHIMAA MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ