Advertisementt

గ్లామర్ గేట్లు ఎత్తేసిన రీతూ వర్మ

Thu 29th Feb 2024 04:54 PM
ritu varma  గ్లామర్ గేట్లు ఎత్తేసిన రీతూ వర్మ
Ritu Varma New Glamour Photoshoot గ్లామర్ గేట్లు ఎత్తేసిన రీతూ వర్మ
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు నటించిన సినిమాల్లో చాలా పద్దతిగా, ట్రెడిషనల్ రోల్స్ లో కనిపించిన రీతూ వర్మ స్టార్ హీరోల ఛాన్సెస్ అయితే అందుకోలేకపోయింది. తెలుగులో, తమిళంలో మంచి సక్సెస్ సాధించింది. కానీ అవకాశాలు ఆశించిన రీతిలో దక్కలేదు. మరి స్టార్ ఛాన్సెస్ కావాలన్నా, ఇకపై అవకాశాలు క్యూ కట్టాలన్నా తన రూటు మార్చక  తప్పదు అనుకుందో.. లేదంటే కొత్తవతారంలో ఎలాంటి సినిమాలు చెయ్యాలనుకుందో కాని.. రీతూ వర్మ ఒక్కసారిగా గ్లామర్ గా టర్న్ అయ్యింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ పద్దతికి కేరాఫ్ గా ఉండే ఫొటోస్ ని షేర్ చేసే రీతూ మొదటిసారి గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేసి అందరూ అవాక్కయ్యేలా చేసింది. రీతూ వర్మ గ్లామర్ స్టిల్స్ చూసిన నెటిజెన్స్ గ్లామర్ గేట్స్ ఎత్తేసిన హీరోయిన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. స్లీవ్ లెస్ మోడ్రెన్ డ్రెస్ లో లేలేత అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తూ కవ్విస్తున్నాయి. అయితే ఆమె గ్లామర్ డాల్ ఫోజులకి నెటిజెన్స్ మాత్రం షాకవుతున్నారు.

అందాలు ఈ రేంజ్ లో చూపిస్తేనే కానీ.. లేదంటే వర్కౌట్ అవ్వదు, అవకాశాలు రావని పాప ఇలా గ్లామర్ గా టర్న్ అయ్యిందేమో అంటున్నారు. నిజమే మరి మడికట్టుకుని కూర్చుంటే అవకాశాలు రావు, ఇలాంటిది ఏదో ఒకటి చేస్తేనే అవకాశాలు తలుపు కొడతాయి. 

Ritu Varma New Glamour Photoshoot:

Ritu Varma Glamour Photoshoot Goes Viral

Tags:   RITU VARMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ