Advertisementt

వరుణ్ తేజ్ స్టామినా ఇదే

Thu 29th Feb 2024 04:17 PM
operation valentine  వరుణ్ తేజ్ స్టామినా ఇదే
Operation Valentine Pre release Business details వరుణ్ తేజ్ స్టామినా ఇదే
Advertisement
Ads by CJ

గత కొన్నాళ్లుగా సక్సెస్ లేక అల్లాడిపోతున్న మెగా హీరో వరుణ్ తేజ్.. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. గత రెండు నెలలుగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో వరుణ్ అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. హైదరాబాద్ టు ముంబై అంటూ తిరుగుతూ ఉన్నాడు. గాండీవధారి అర్జున చిత్రం తర్వాత వరుణ్ తేజ్ మార్కెట్ డౌన్ అయినప్పటికీ రేపు విడుదల కాబోయే ఆపరేషన్ వాలెంటైన్ చిత్రానికి మంచి థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం బిజినెస్ వివరాలు ఏరియాల వారీగా

ఏరియా        బిజినెస్

👉Nizam: 4.5Cr

👉Ceeded: 2Cr

👉Andhra: 7.5Cr

AP-TG Total:- 14.00CR

👉KA+ROI+OS – 3Cr

Total WW: 17CR(BREAK EVEN – 18CR~)

 

Operation Valentine Pre release Business details :

Operation Valentine Business detais

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ