ప్రతి వారంలాగే ఈవారం కూడా కొత్త చిత్రాలు ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అయ్యాయి. థియేటర్స్ లోనే కాదు ఓటీటీలలో కూడా కొత్త చిత్రాల డైరెక్ట్ స్ట్రీమింగ్, థియేటర్స్ చిత్రాల ఓటిటీ రిలీజ్ లతో పాటుగా కొత్త వెబ్ సీరీస్ లతో ఆడియన్స్ కి కావాల్సిన కంటెంట్ రెడీ అయ్యింది.
థియేటర్స్ లో మార్చ్ 1 శుక్రవారం వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, భూతద్దం భాస్కర్ నారాయణ, వెన్నెల కిషోర్ ల చారి 111 వంటి చిత్రాలు రిలీజ్ కి ముస్తాబు కాగా.. ఈ వీక్ ఓటీటీలలో సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
నెట్‌ఫ్లిక్స్ :
కోడ్ 8 (హాలీవుడ్) ఫిబ్రవరి 28 వ
మామ్లా లీగల్ హై (హిందీసిరీస్) మార్చి 1
స్పేస్‌మ్యాన్ (హాలీవుడ్) మార్చి 1
అమెజాన్ ప్రైమ్ :
ఎనీవన్ బట్ యూ (హాలీవుడ్) ఫిబ్రవరి 27
పూర్ థింగ్స్ (హాలీవుడ్) ఫిబ్రవరి 27
నైట్ స్విమ్ (హిందీ ) మార్చి 1
జీ5 :
సన్‌ఫ్లవర్ (హిందీ సిరీస్2) మార్చి 1