Advertisementt

ఈ వారం థియేటర్స్, ఓటీటీ చిత్రాలు

Mon 19th Feb 2024 07:54 PM
movies  ఈ వారం థియేటర్స్, ఓటీటీ చిత్రాలు
Theaters and OTT films this week ఈ వారం థియేటర్స్, ఓటీటీ చిత్రాలు
Advertisement
Ads by CJ

గత వారం ఊరు పేరు భైరవ కోన తో పాటుగా ఒకటి రెండు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. ఆ వారం ప్రేక్షకులని బాక్సాఫీసు చాలా నిరాశపరించింది. ఇక ఈ వారం పెద్ద సినిమాలేవీ లైన్ లో లేకపోయినా.. చిన్న సినిమాలైన సుందరం మాస్టర్‌, మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!, సిద్ధార్థ్‌ రాయ్‌, ముఖ్య గమనిక వంటి చిత్రాలు థియేటర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాయి. మరి థియేటర్స్ తో పోటీగా ఓటీటీలలో కూడా క్రేజీ చిత్రాలు ప్రతి శుక్రవారం స్ట్రీమింగ్ కి పోటీ పడుతున్నాయి. ఈ వీక్ ఓటిటిలో సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు అలాగే వెబ్‌ సిరీస్‌ డీటెయిల్స్ 

నెట్‌ ఫ్లిక్స్‌ :

అవతార్‌: ది లాస్ట్‌ ఎయిర్‌బెండర్‌ (హాలీవుడ్‌) – ఫిబ్రవరి 22 

బరీడ్‌ ట్రూత్‌ (హిందీ) – ఫిబ్రవరి 23 

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ :

విల్‌ ట్రెంట్‌ (వెబ్‌సిరీస్‌) – ఫిబ్రవరి 21 

మలైకోట్టై వాలిబన్‌ (మలయాళం) – ఫిబ్రవరి 23 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

అపార్ట్‌మెంట్‌ 404 (కొరియన్‌ సిరీస్‌) – ఫిబ్రవరి 23 

పోచర్‌ (తెలుగు డబ్బింగ్‌) – ఫిబ్రవరి 23

Theaters and OTT films this week:

Movies and series releasing this week in theatres and OTT

Tags:   MOVIES
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ