Advertisementt

ఇదేం ట్విస్ట్ దేవరా

Sat 17th Feb 2024 09:53 AM
ntr  ఇదేం ట్విస్ట్ దేవరా
Devara Part 1 Gets a New Release Date ఇదేం ట్విస్ట్ దేవరా
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ ఫాన్స్ ని డిస్పాయింట్ చేస్తూ దేవర మూవీని ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ చేస్తూ చాలా తెలివిగా దసరా బరిలో నిలుపుతూ అక్టోబర్ 10 డేట్ లాక్ చేసారు. మరో రెండు నెలల్లో విడుదల కావల్సిన దేవర ఏకంగా 9 నెలలు వెనక్కి వెళ్లడంతో కాస్త ఫీలైన అభిమానులు.. దసరా సెలవలని క్యాష్ చేసుకుంటాడు దేవర అని సరిపెట్టుకున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం దేవర డేట్ మరోసారి మారొచ్చనే ఊహాగానాలకు తెర తీశారు. ముందుకైనా వెళ్లొచ్చు, లేదంటే వెనక్కి అయినా వెళ్లొచ్చు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. కారణం పుష్ప 2 ఆగష్టు 15 నుంచి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.

ఒకవేళ పుష్ప 2 గనక ఆగష్టు 15 నుంచి తప్పుకుంటే గనక దేవర డేట్ మరోసారి మరోచ్చని అంటున్నారు. మరి పుష్ప 2 కూడా ఆగష్టు 15 విడుదల అవ్వడం ఇంపాజిబుల్, పుష్ప 2 షూటింగ్ ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది. అందుకే పుష్ప 2 ఆగష్టు లో రావడం సాధ్యం కాదు అంటున్నారు. మరి పుష్ప 2 మేకర్స్ మళ్ళీ ఎప్పుడు కొత్త తేదీని ప్రకటిస్తారా అనే ఆత్రుతలోకి ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ వెళ్తారేమో.. ఇలాంటి తికమక వార్తలు చూసి. అందుకే నెటిజెన్స్ ఏంటి దేవర ఈ ట్విస్ట్ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. 

Devara Part 1 Gets a New Release Date:

NTR starrer Devara Part 1 to release on Oct 10

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ