Advertisementt

భర్త, కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న కాజల్

Sat 27th Jan 2024 12:57 PM
kajal aggarwal  భర్త, కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న కాజల్
Kajal Aggarwal enjoying her vacation భర్త, కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న కాజల్
Advertisement
Ads by CJ

కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు తో పెళ్లి తర్వాత అటు సినిమా షూటింగ్స్, ఇటు భార్య బాధ్యతలతో పాటుగా.. కొడుకు నీల్ పనులు తల్లి సహాయంతో చక్కబెట్టుకుంటూ ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. పెళ్లి తర్వాత ఏమాత్రం కెరీర్ ని నెగ్లెట్ చెయ్యకుండా సినిమాలు ఒప్పేసుకుంది. రీసెంట్ గానే భగవంత్ కేసరితో హిట్ అందుకున్న కాజల్ ఇండియన్ 2 షూటింగ్ తో పాటుగా సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ ఫిలిం లో నటిస్తుంది.

అయితే తాజాగా తన కొడుకు నీల్, భర్త గౌతమ్ తో కలసి కాజల్ అగర్వాల్ ఈ వీకెండ్ ని ఎంజాయ్ చేస్తూ కనిపించిన పిక్స్ వైరల్ గా మారాయి. కాజల్ తన భర్త బాబు తో సహా ఎక్కడికో వెకేషన్ కి వెళ్ళినట్టుగా ఆ లొకేషన్స్ చూస్తే తెలుస్తుంది. ఒకపక్క బ్యూటిఫుల్ లొకేషన్స్, మరోపక్క మంచు పర్వతాల మధ్యలో కొడుకుతో కాజల్ తన అందమైన పిక్స్ ని షేర్ చేసింది. భర్త గౌతమ్ తోనూ కాజల్ సరదాగా గడిపిన ఫొటోస్ ని షేర్ చేసింది. దానితో వీకేండ్ ని కాజల్ భర్త బాబు తో భలేగా ఎంజాయ్ చేస్తుందిగా అని కామెంట్స్ చేస్తున్నారు.

Kajal Aggarwal enjoying her vacation:

Kajal Aggarwal on Family Vacay

Tags:   KAJAL AGGARWAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ