Advertisementt

అమ్మో అనసూయ ఎక్కడా తగ్గట్లేదుగా..

Tue 23rd Jan 2024 04:08 PM
anasuya  అమ్మో అనసూయ ఎక్కడా తగ్గట్లేదుగా..
Anasuya latest look viral అమ్మో అనసూయ ఎక్కడా తగ్గట్లేదుగా..
Advertisement
Ads by CJ

అనసూయ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు, సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా అందాలు ఆరబోస్తూనే ఉంటుంది. జబర్దస్త్ గ్లామర్ ని ఇప్పుడు వెండితెర మీది చూపిస్తున్న అనసూయ భరద్వాజ్.. ముందుగా తన అందాలను సోషల్ మీడియాలోనే పోస్ట్ చేస్తుంది. ఈమధ్యన మూడు సినిమాలు-ఆరు రిబ్బన్ కటింగ్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది. పట్టు సారీస్ లోను, గ్లామర్ గా మోడరన్ డ్రెస్సుల్లోనూ అనసూయ తన అణువణువును సోషల్ మీడియాలో పరిచయం చేస్తుంది.

ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ ని షేర్ చేసే అనసూయ తాజాగా షేర్ చేసిన పిక్స్ చూస్తే మతి పోవాల్సిందే. ఈ వయసులోనూ ఇంత గ్లామర్ ఎలా అనిపించేంతటి అందంతో, గ్లామర్ తో కనిపించింది. అందాలు ఆరబొయ్యడంలో అనసూయ చాలా స్పెషల్ గా కనబడుతుంది. పై పిక్స్ లోను అనసూయ లైట్ కలర్ సారీ వేసి డీప్ నెక్ తో అద్భుతంగా కనిపించింది. ప్రస్తుతం అనసూయ తాజా లుక్ కి అందరూ మెస్మరైజ్ అవుతూ బ్యూటిఫుల్ అంటూ పొగిడేస్తున్నారు.

Anasuya latest look viral:

Anasuya new saree look

Tags:   ANASUYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ