Advertisementt

మోహన్ లాల్ హిట్ మూవీ ఓటిటిలోకి..

Tue 23rd Jan 2024 01:56 PM
neru  మోహన్ లాల్ హిట్ మూవీ ఓటిటిలోకి..
Mohanlal Neru is now streaming on this OTT platform మోహన్ లాల్ హిట్ మూవీ ఓటిటిలోకి..
Advertisement
Ads by CJ

మలయాళం లో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ ఇప్పుడు థియేటర్స్ నుంచి సైలెంట్ గా ఓటిటి, ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. గత ఏడాది ప్రభాస్ సలార్ కి పోటీగా థియేటర్స్ లో విడుదలైన మోహన్ లాల్ నేరు మూవీ ఇప్పుడు ఓటిటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరక్కేక్కిన నేరు మూవీ మలయాళంలో మంచి హిట్ అయ్యింది. స్టోరీ ఓరియెంటెడ్ కథగా తెరకెక్కిన నేరు మూవీని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేస్తారనే టాక్ కూడా నడిచింది.

కానీ నేరు మూవీ ఇప్పుడు మళయాళంలోనే కాదు తెలుగులోనూ ఓటిటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మోహన్ లాల్ లాయర్ గా నటించిన ఈ చిత్రాన్ని జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసారు. దృశ్యం సీరీస్ తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన నేరు మూవీ మలయాళంలో మాత్రం డిసెంబర్ 21 న విడుదలయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్ గా ఈరోజు మంగళవారం జనవరి 23 న డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుంచి ఓటిటి ఆడియన్స్ అందుబాటులోకి వచ్చేసింది.  

Mohanlal Neru is now streaming on this OTT platform:

Sensational Blockbuster Neru is now streaming on OTT

Tags:   NERU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ