Advertisementt

పూజ హెగ్డే హాఫ్ శారీ లుక్

Tue 23rd Jan 2024 11:00 AM
pooja hegde  పూజ హెగ్డే హాఫ్ శారీ లుక్
Pooja Hegde Half Saree Look పూజ హెగ్డే హాఫ్ శారీ లుక్
Advertisement
Ads by CJ

బుట్ట పూజ హెగ్డే మరో రకుల్ ప్రీత్ కాబోతుందా అంటే అవుననే అనిపిస్తుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోలతో జత కట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో పూర్తిగా కనుమరుగైపోయింది. అదే రీతిలో పూజ హెగ్డే కూడా గత ఏడాది వరకు స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుని.. వరసగా డిజాస్టర్స్ పడేసరికి.. ఆమె పేరు సౌత్ లో ముఖ్యంగా తెలుగులో వినిపించకుండా పోయింది. పూజకి వరస ప్లాప్ లు రావడంతో అమెకొచ్చిన అవకాశాలను కూడా కోల్పోయింది.

అయితే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా కనిపించని పూజ హెగ్డే తాజాగా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా సాంప్రదాయ అవతారంలో క‌నిపించి షాకిచ్చింది. పింక్ లెహేంగలో చిలకపచ్చ వోణిలో పూజ హెగ్డే కెవ్వు కేక పెట్టించే లుక్ లో ట్రెడిషనల్ గా కనిపించి ఆహా అనిపించింది. హాఫ్ సారీ లో పూజ చూడముచ్చటగా కనిపించింది. పూజ హెగ్డే ఎక్కువగా మోడరన్ అవతార్ లోనే కనిపిస్తుంది. సారీస్, లంగా ఓణీలు ఇలాంటి లుక్స్ లో అరుదుగా దర్శనమిస్తుంది. ప్రస్తుతం పూజ హెగ్డే లంగావోణీ లుక్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరలయ్యింది.

Pooja Hegde Half Saree Look:

Pooja Hegde stunning half saree looks steals the hearts!

Tags:   POOJA HEGDE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ