Advertisementt

సమంత పొంగల్ మూడ్

Tue 16th Jan 2024 01:20 PM
samantha  సమంత పొంగల్ మూడ్
Samantha Pongal Mood సమంత పొంగల్ మూడ్
Advertisement
Ads by CJ

హీరోయిన్ సమంత ప్రస్తుతం షూటింగ్ లకి దూరంగా రెస్ట్ మోడ్ లో ఉండడమే కాదు.. వీలున్నప్పుడల్లా రకరకాల ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. ప్రస్తుతం హెల్త్ రీజన్స్ తో షూటింగ్స్ కి సినిమాలకి గ్యాప్ ఇచ్చిన సమంత ఏదో విధంగా అభిమానులకి, సోషల్ మీడియాకి దగ్గరవుతూనే ఉంది. తరచూ సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తుంది.

తాజాగా సంక్రాంతి సందర్భంగా సమంత కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. ఆ పిక్స్ లో సమంత కైట్స్ ఎగరేస్తూ తన మూడ్ ని బయటపెట్టింది. సంక్రాంతికి సమంత ఎలా కనిపించిందో ఈ కింది ఫొటోస్ చూస్తే అర్ధమవుతుంది. మరి సమంత పిక్స్ పరిశీలనగా చూస్తే ఆమె మూడ్ ఎన్ని రకాలుగా కనిపించిందో అర్ధమవుతుంది. ప్రస్తుతం సమంత ఎటువంటి కథలు వినడం లేదు, ఎలాంటి ప్రాజెక్ట్స్ సైన్ చెయ్యడం లేదు అని తెలుస్తోంది. 

Samantha Pongal Mood:

Samantha new look goes viral 

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ