Advertisementt

నా సామిరంగ Day 1 కలెక్షన్స్

Mon 15th Jan 2024 10:45 AM
naa saami ranga  నా సామిరంగ Day 1 కలెక్షన్స్
Naa Saami Ranga Day 1 Collections నా సామిరంగ Day 1 కలెక్షన్స్
Advertisement
Ads by CJ

పండగ బరిలో కోడిపుంజులు కొట్లాట కన్నా వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. ప్రోపర్ ప్రమోషన్స్ తో ఫెస్టివల్ వైబ్స్ తో కింగ్ నాగార్జున కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ తో చేసిన నా సామిరంగ నిన్న ఆదివారం జనవరి 14 న భోగి స్పెషల్ గా విడుదలైంది పండగకి పర్ఫెక్ట్ కంటెంట్ అనేలా నా సామిరంగ పోస్టర్స్, ట్రైలర్, నాగ్ లుక్, నాగ్-అల్లరి నరేష్ ఫ్రెండ్ షిప్ అన్నీ హైలెట్ అవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ సపోర్ట్ తో నా సామిరంగాకి మొదటి రోజు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఏరియాల వారీగా నా సామిరంగ మొదటి రోజు కలెక్షన్స్..

నా సామిరంగ డే 1 కలెక్షన్స్ 

ఏరియా       కలెక్షన్స్ 

 Nizam 1.2C

Ceded 85L 

Guntur 47L

Vizag 50L

East 60L

West 30L

Krishna 23L

Nellore 18L

AP & TS Total - 4.33C Share on Day1

Naa Saami Ranga Day 1 Collections :

Naa Saami Ranga 1st Day collections 

Tags:   NAA SAAMI RANGA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ