Advertisementt

హనుమాన్ డే 1 కలెక్షన్స్

Sat 13th Jan 2024 02:21 PM
hanuman  హనుమాన్ డే 1 కలెక్షన్స్
Hanuman day 1 collections హనుమాన్ డే 1 కలెక్షన్స్
Advertisement
Ads by CJ

సంక్రాంతి మూవీస్ లో చిన్న సినిమాగా కనిపించి.. ప్రీమియర్స్ తో ప్రభంజనం సృష్టించిన తేజ సజ్జ-ప్రశాంత్ వర్మల హనుమాన్ మూవీ సక్సెస్ ఫుల్ టాక్ తో సంక్రాంతికి హిట్ కొట్టేసింది. చిన్న సినిమా, చిన్న హీరో, చిన్న దర్శకుడు అంటూ మాట్లాడిన వారికి కలెక్షన్స్ తో హనుమాన్ సమాధానం చెప్పబోతోంది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీపడిన హనుమాన్ మొదటి రోజు ప్రీమియర్స్ తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా మంచి నెంబర్లు నమోదు చేసింది. హనుమాన్ ఫస్ట్ డే ఏరియాల వారీగా ఓపెనింగ్ కలెక్షన్స్..

హను మం 1st Day టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్(Inc Premieres)

👉Nizam: 3.66Cr

👉Ceeded: 86L

👉UA: 94L

👉East: 90L

👉West: 48L

👉Guntur: 55L

👉Krishna: 34L

👉Nellore: 24L

AP-TG Total:- 7.97CR (12.35CR~ Gross)

👉KA:- 1.10Cr

👉Hindi+ROI: 1.15Cr

👉OS: 3.55Cr

Total WW:- 13.77CR(24.50CR~ Gross)

Hanuman day 1 collections :

Hanuman 1st day world wide collections 

Tags:   HANUMAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ