హిట్ సీరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టుకుంటూ ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయే 75 వ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్న శైలేష్ కొలను.. సైంధవ్ తో మరొక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సైంధవ్ మూవీ సంక్రాంతికి మరో మూడు సినిమాలతో పోటీ పడుతుంది. అయినా వెంకటేష్ మరియు హీరోయిన్స్ అలాగే డైరెక్టర్ శైలేష్ లు సైంధవ్ ని విపరీతంగా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకులోకి తీసుకెళ్లారు. ఇక గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగా మూవీస్ తో తలపడుతున్న వెంకీ సైంధవ్ ని శనివారం అంటే జనవరి 13 న విడుదల చేస్తున్నారు. సైంధవ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా ఓసారి చూసేద్దాం..
సైంధవ్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
👉Nizam: 7Cr
👉Ceeded: 3Cr
👉Andhra: 9Cr
AP-TG Total:- 19CR
👉KA+ROI: 2Cr
👉OS – 4Cr
Total WW: 25CR(BREAK EVEN - 26CR~)