మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబో లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం ఆగమనానికి కొన్ని గంటలు మాత్రమే సమయముంది. రేపు గురువారం అర్ధరాత్రి నుంచే గుంటురు కారం సౌండ్ థియేటర్స్ లో మోగబోతుంది. అభిమానుల బాణా సంచా నడుమ మహేష్ రాకకై రంగం సిద్ధమైంది. భారీ అంచనాలు నడుమ భారీగా విడుదల కాబోతున్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఏరియాల వారీగా మీకోసం..
గుంటూరు కారం వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
ఏరియా లెక్కలు
👉Nizam: 42Cr
👉Ceeded: 13.75Cr
👉UA: 14Cr
👉East: 8.6Cr
👉West: 6.5Cr
👉Guntur: 7.65Cr
👉Krishna: 6.50Cr
👉Nellore: 4Cr
AP-TG Total:- 102.00CR
👉KA+ROI: 9Cr
👉OS – 20Cr
Total WW: 132.00CR(BREAK EVEN - 133CR+)