హనుమాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు

మరో రెండు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న హనుమాన్ మూవీపై దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ అంచనాలు పెంచడమే కాదు.. హనుమాన్ ట్రైలర్ విడుదలయ్యాక ఇది చిన్న సినిమా ఏమిటి.. సంక్రాంతికి రావాల్సిన సినిమా అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. పెద్ద సినిమాలతో హనుమాన్ పోటీపడడంతో ఇప్పుడు అందరి చూపు హనుమాన్ పైనే ఉంది. జనవరి 12 న గుంటూరు కారంతో పోటీకి వస్తున్న హనుమాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయో ఏరియాల వారిగా చూసేద్దాం..
హను మాన్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
👉Nizam: 7.15Cr
👉Ceeded: 4Cr
👉Andhra: 9.50Cr
AP-TG Total:- 20.65CR
👉KA+ROI: 2Cr
👉OS – 4Cr
Total WW: 26.65CR(BREAK EVEN - 27.50CR+)
Hanuman Pre Release Business details out
Hanu Man Pre Release Business Detailshanuman movie







































