Advertisementt

రామ మందిరంపై చిరు కామెంట్స్

Sun 07th Jan 2024 10:18 PM
megastar chiranjeevi  రామ మందిరంపై  చిరు కామెంట్స్
Chiru comments on Ram Mandiram opening రామ మందిరంపై చిరు కామెంట్స్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు జరిగిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తేజ సజ్జ-ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన హనుమాన్ జనవరి 12 న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగమైన మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మట్లాడుతూ.. 

రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం

రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది

ఈ నెల 22న మా కుటుంబం రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం

రామ మందిర ప్రారంభోత్సం వేళ హను-మాన్ చిత్ర బృందం కీలక ప్రకటన

తమ సినిమాకు వచ్చే వసూళ్లలో ప్రతి టికెట్ పై రూ.5 రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయం

హను-మాన్ చిత్ర బృంద నిర్ణయాన్ని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి

స్వామి కార్యం కోసం మంచి నిర్ణయాన్ని తీసుకున్న హను-మాన్ చిత్ర బృందాన్ని చిరంజీవి అభినందించారు.

Chiru comments on Ram Mandiram opening:

Megastar Chiranjeevi at Hanu Man Pre Release event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ