Advertisementt

నాగార్జున నా సామిరంగ ట్రైలర్ కి డేట్ ఫిక్స్

Sun 07th Jan 2024 09:58 PM
nagarjuna  నాగార్జున నా సామిరంగ  ట్రైలర్ కి డేట్ ఫిక్స్
Naa Saami Ranga Trailer Release Date నాగార్జున నా సామిరంగ ట్రైలర్ కి డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

సంక్రాంతి పండగకి పందెం కోడిలా రాబోతున్న కింగ్ నాగార్జున నా సామిరంగ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో మొదలైపోయాయి. నిన్నమొన్నటివరకు షూటింగ్ టెన్షన్ ఉన్నా.. ఆ షూటింగ్ ఇప్పుడు కంప్లీట్ అవడంతో నాగార్జున అండ్ టీం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. రెండురోజులకో సాంగ్ వదులుతూ సినిమాపై హిప్ పెంచేస్తున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు మేకర్స్ నా సామిరంగ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. జనవరి 9న ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కత్తి పట్టుకొని మ్యాసీ లుక్ కనిపించారు నాగార్జున. మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన నా సామిరంగ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీలా కనిపిస్తుంది. ఎన్ని సినిమాలు అబ్రిలో ఉన్న విజయం మండే అన్నంత నమ్మకంతో కింగ్ నాగ్ కనిపిస్తున్నారు.

Naa Saami Ranga Trailer Release Date:

Nagarjuna Naa Saami Ranga Trailer Release Date fixed

Tags:   NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ