Advertisementt

రచ్చ రచ్చ చేస్తున్న సూపర్ స్టార్ ఫాన్స్

Sun 07th Jan 2024 06:23 PM
mahesh babu  రచ్చ రచ్చ చేస్తున్న సూపర్ స్టార్ ఫాన్స్
Superstar fans are making noise రచ్చ రచ్చ చేస్తున్న సూపర్ స్టార్ ఫాన్స్
Advertisement
Ads by CJ

రమణగాడి రెచ్చేమో కానీ.. మహేష్ అభినుల రచ్చ గంటగంటకు ఎక్కువైపోతోంది. RTC క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కోసం మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం కాదు.. మహేష్ బాబు భారీ కటౌట్ పెట్టి పూజలు చేస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. RTC క్రాస్ రోడ్స్ లోను సుదర్శన్ థియేటర్ చుట్టుపక్కల మహేష్ అభిమానులతో రోడ్లు కిక్కిరిసిపోయాయి.

గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయ్యేటప్పుడు టపాసులు పేలుస్తూ కాగితాలు చింపుతూ స్క్రీన్ దగ్గర చేసే రచ్చ ఎలా ఉంటుందో.. ఇప్పుడు ఈ క్రౌడ్ ని చూస్తేనే అర్ధమవుతుంది. మరి మహెష్ బాబు గుంటురు కారం లుక్ లో స్క్రీన్ మీద కనిపిస్తే ఈ ఫాన్స్ ఆగుతారా.. అస్సలాగరు.. రచ్చ రచ్చే. 

Superstar fans are making noise:

 Mahesh Babu fans Hungama at RTC cross road Sudarshan theatre

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ