Advertisementt

మహేష్-నాగ్.. ఇద్దరిలో ఇన్ని పోలికలా?

Sun 07th Jan 2024 04:29 PM
guntur kaaram,naa saami ranga  మహేష్-నాగ్.. ఇద్దరిలో ఇన్ని పోలికలా?
Mahesh-Nag.. Spot the common points? మహేష్-నాగ్.. ఇద్దరిలో ఇన్ని పోలికలా?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు జనవరి 12 న గుంటూరు కారంతో వస్తుంటే.. నాగార్జున నా సామిరంగుతో జనవరి14 న వస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల మైండ్ లో బాగా పండక్కి పర్ఫెక్ట్ సినిమాలు అని నాటుకు పోయాయి. మధ్యలో తేజ హనుమాన్, వెంకటేష్ సైన్ధవ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు గుంటురు కారం లో మహేష్ లుక్స్ విషయంలో, అటు నాగార్జున నా సామిరంగా లుక్స్ విషయంలో చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా మహేష్ బాబు బీడీ లుక్ అలాగే నాగర్జున బీడీ తాగే లుక్ సిమిలర్ గా కనిపిస్తే.. మహేష్ లుంగీ లుక్, నాగార్జున నా సామిరంగా లో లుంగీ లుక్ ఇలా ఈ రెండు సినిమాల్లో ఇద్దరి హీరోల లుక్స్ కి దగ్గర పోలికలున్నాయి. అంతేకాకుండా రెండు సినిమాలు పండగ పోటీలో ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు కారంలో మహేష్ పోస్టర్, నా సామిరంగాలో నాగార్జున పోస్టర్స్ పక్క పక్కనబెట్టి ఈ రెండు సినిమాల్లో వీరి లుక్స్ కి ఉన్న పోలికలు గురించే ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.

Mahesh-Nag.. Spot the common points?:

Guntur Kaaram vs Naa Saami Ranga 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ