Advertisementt

గందరగోళంలో మహేష్ ఫాన్స్

Sat 06th Jan 2024 06:15 PM
guntur kaaram  గందరగోళంలో మహేష్ ఫాన్స్
Mahesh fans in chaos గందరగోళంలో మహేష్ ఫాన్స్
Advertisement
Ads by CJ

మరికాసేపట్లో జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అయ్యింది. మహేష్ ఫాన్స్ ని డిస్పాయింట్ చేస్తూ ఆ విషయాన్ని నిన్న శుక్రవారమే మేకర్స్ అప్ డేట్ ఇచ్చేసారు. సెక్యూరిటీ కారణాల వలన పోలీసులు పర్మిషన్ ఇవ్వని కారణంగా హైదరాబాద్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ వాయిదాపడ్డాయి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వరకు ఓకె.. ట్రైలర్ ని ఎందుకు వాయిదా వేశారు. యూట్యూబ్ లో వదలొచ్చుగా.. ఇది ఫాన్స్ కోరుకునేది.

నిజమే ఫాన్స్ అనుకోవడం కాదు కానీ.. గుంటురు కారం ట్రైలర్ ఈరోజు యూట్యూబ్ లో అయినా వదిలితే బావుండేది. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటుగా గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ పోస్ట్ పోన్ అని మేకర్స్ చెప్పలేదు. ఈ విషయంలో మహేష్ ఫాన్స్ లో గందరగోళం నెలకొంది. గుంటూరు కారం ట్రైలర్ కూడా వాయిదా పడినట్లేనా.. సరే కొత్త వేదిక ఫిక్స్ చేసి ఆ డేట్ ఏమిటో చెబితే మహెష్ ఫాన్స్ కూల్ అవుతారు లేదంటే.. ఇలాంటి గందరగోళమే చూడాల్సి వస్తుంది. 

Mahesh fans in chaos:

Crucial Guntur Kaaram Trailer

Tags:   GUNTUR KAARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ