మహేష్ బాబు 2024 న్యూ ఇయర్ కి స్వాగతం పలికేందుకు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు, క్రిస్టమస్ నుంచి న్యూ ఇయర్ వరకు వెకేషన్స్ ని ఎంజాయ్ చేసే మహేష్ మరియు తన ఫ్యామిలీ ఈసారి షార్ట్ వెకేషన్స్ ప్లాన్ చేసుకుంది. రెండు రోజుల క్రితమే దుబాయ్ వెళ్లిన మహేష్ అక్కడో యాడ్ షూట్ ప్లాన్ చేశారు. అది పూర్తి చేసుకుని నేడు న్యూస్ ఇయర్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.
మహేష్ అక్క్కడ కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి భార్య నమ్రత పిల్లలు గౌతమ్ సితారలతో కలిసి న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేసిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు మహేష్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పిక్ ని ఓ లుక్కెయ్యండి.