Advertisementt

డెవిల్ డే 1 కలెక్షన్స్

Sat 30th Dec 2023 02:25 PM
kalyan ram  డెవిల్ డే  1 కలెక్షన్స్
Devil day 1 collections డెవిల్ డే 1 కలెక్షన్స్
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్-అభిషేక్ నామా కలయికలో తెరకెక్కి నిన్న శుక్రవారం విడుదలైన డెవిల్ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. బింబిసార సక్సెస్ తర్వాత అమిగోస్ ప్లాప్ తర్వాత వచ్చిన మూవీ డెవిల్ కావడంతో ఈ చిత్రంపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఆ అంచనాలను డెవిల్ అందుకోలేకపోయింది. అందులోను సలార్ మూవీ ఇంకా గట్టిగా సౌండ్ చెయ్యడంతో.. డెవిల్ కి మొదటి రోజు అనుకున్నంతగా ఓపెనింగ్స్ రాలేదనే చెప్పాలి. డెవిల్ రెండు తెలుగు రాష్ట్రాల మొదటిరోజు కలెక్షన్స్  ఏరియాల వారీగా..

ఏరియా       కలెక్షన్స్ 

👉Nizam: 70L

👉Ceeded: 31L

👉UA: 18L

👉East: 15L

👉West: 9L

👉Guntur: 18L

👉Krishna: 11L

👉Nellore: 6L

AP-TG Total:- 1.78CR(3.60CR~ Gross)

👉Ka+ROI – 20L

👉OS – 40L~

Total WW Collections – 2.38CR(4.80CR~ Gross)

Devil day 1 collections :

Kalyan Ram Devil 1st day collections 

Tags:   KALYAN RAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ