Advertisementt

కోట బొమ్మాళి PS ఓటిటి డేట్ వచ్చేస్తుంది

Thu 28th Dec 2023 04:26 PM
kotabommali ps  కోట బొమ్మాళి PS ఓటిటి డేట్ వచ్చేస్తుంది
Kotabommali PS gets OTT date కోట బొమ్మాళి PS ఓటిటి డేట్ వచ్చేస్తుంది
Advertisement
Ads by CJ

మలయాళంలో సూపర్ హిట్ అయిన నయట్టు మూవీని తెలుగులో బన్నీ వాస్ కోట బొమ్మాళి PS గా రీమేక్ చేసారు. తెలుగు నేటివిటీకి, ప్రేక్షకుల్లకి నచ్చేలా మార్పులు చేర్పులతో తెరకెక్కించిన ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, శ్రీకాంత్, రాహుల్ విజయ్ లాంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం నవంబర్ 24 న థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించింది. మంచి ప్రమోషన్స్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం అదే టాక్ తో నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టింది.

థియేటర్స్ లో హిట్ అయిన ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా వారు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. మరి థియేటర్స్ లో విడుదలైనప్పుడు మిస్ అయిన ఆడియన్స్ ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే కోటబొమ్మాళి PS చిత్రం జనవరి 5 న ఆహా నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే రేపు శుక్రవారం కాక వచ్చే శుక్రవారమే కోటబొమ్మాళి ఓటిటి ఆడియన్స్ ముందుకి రాబోతున్నట్లుగా టాక్. 

Kotabommali PS gets OTT date:

Kotabommali PS OTT streaming finalised?

Tags:   KOTABOMMALI PS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ