ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన సలార్ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. గత మూడు రోజులుగా సలార్ కలెక్షన్స్ గురించే సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.. రోజుకి 100 కోట్లు పైనే గ్రాస్ కలెక్ట్ చేస్తూ ప్రభాస్ స్టామినాని చూపిస్తుంది. గత మూడు రోజులుగా సలార్ ఏరియాల వైజ్ గా కొల్లగొట్టిన 3 డేస్ కలెక్షన్స్ మీ కోసం..
ఏరియా కలెక్షన్స్
👉Nizam: 44.57Cr
👉Ceeded: 12.65CR
👉UA: 9.77Cr
👉East: 7.31Cr
👉West: 4.72Cr
👉Guntur: 6.80Cr
👉Krishna: 4.80Cr
👉Nellore: 3.30Cr
AP-TG Total:- 93.92CR (140.30CR~ Gross)
👉KA: 13.35Cr
👉Tamilnadu: 5.80Cr
👉Kerala: 4.05Cr
👉Hindi+ROI: 29.75Cr
👉OS – 38.80Cr*****
Total WW Collections: 185.67CR (Gross- 330.00CR~)