Advertisementt

ఈ ఏడాది సలారే నెంబర్ 1

Sat 23rd Dec 2023 09:21 PM
prabhas,salaar  ఈ ఏడాది సలారే నెంబర్ 1
Salaar box office collection day 1 ఈ ఏడాది సలారే నెంబర్ 1
Advertisement
Ads by CJ

2023 లో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల ఓపెనింగ్స్ లో ఇప్పుడు ప్రభాస్ సలార్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. బాలీవుడ్ నుంచి షారుఖ్ మూవీ డంకి సలార్ ఓపెంగ్స్ కి అడ్డం పడుతుంది అనుకుంటే.. సలార్ దానికి ఏమాత్రం లెక్క చెయ్యని విధంగా ఓపెనింగ్స్ తెచ్చుకుని ఈ ఏడాది హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రంగా సలార్ నిలిచింది. సలార్ మొదటి స్థానంలో ఉండగా.. విజయ్ లియో ఓపెనింగ్స్ పరంగా రెండో స్థానంలో నిలిచింది.. ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాల ఓపెనింగ్ కలెక్షన్స్ మీ కోసం.. 

2023 Indian Movies WW Top Gross Openings

1. SALAAR - 167CR💥💥💥💥

2. LEO - 146.15CR

3. AdiPurush-137CR~

4. Jawan - 126CR~

5. Animal - 115.60CR~

6. Pathaan- 105CR~

7. Tiger3 - 94CR~

8. JAILER-91.20CR

9. Ps2- 59.12CR

10. Gadar2- 53.50CR~

11. VeeraSimhaReddy- 50.10Cr

12. WaltairVeerayya- 49.10CR

13. BRO- 48.50CR

Salaar box office collection day 1:

Prabhas Salaar box office collection day 1

Tags:   PRABHAS, SALAAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ