Advertisementt

ప్రభాస్ సలార్ కి మెగాస్టార్ రివ్యూ

Sat 23rd Dec 2023 01:06 PM
chiranjeevi  ప్రభాస్ సలార్ కి మెగాస్టార్ రివ్యూ
Megastar hails Prabhas Salaar ప్రభాస్ సలార్ కి మెగాస్టార్ రివ్యూ
Advertisement
Ads by CJ

నిన్న శుక్రవారం డిసెంబర్ 22 న ప్యాన్ ఇండియాలోని పలు భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ప్రభాస్ సలార్ బక్సాఫీసుని ఊచకోత కొస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ప్రభాస్-పృథ్వీ రాజ్ సుకుమారన్ లు హీరో-విలన్ గా కనిపించిన ఈ చిత్రంలో హీరో ఎలివేషన్ సీన్స్ కి ప్రభాస్ ఫాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేసాయి. నిన్నటి నుంచి సలార్ ప్రభంజనం సోషల్ మీడియాని కమ్మేసింది. సలార్ విడుదలైన మొదటి షో అంటే తెల్లవారు ఝాము 1 గంటకే సలార్ ని చూసేందుకు సెలబ్రిటీస్ క్యూ కట్టారు.

అయితే ప్రభాస్ సలార్ ని వీక్షించిన మెగాస్టార్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఈవిధంగా పోస్ట్ చేసారు. Heartiest Congratulations my dear Deva #RebelStar #Prabhas 🤗 #SalaarCeaseFire has put the Box Office on Fire 🔥🔥 Kudos to Director #PrashanthNeel on this remarkable achievement. You truly excel at world building. My love to the Superb Varadaraja Mannar @PrithviOfficial, Adya @shrutihaasan and Kartha @IamJagguBhai   And The fantastic crew of @bhuvangowda84 , @RaviBasrur, @vchalapathi_art, @anbariv , Producer @VKiragandur and the entire team of @SalaarTheSaga & @hombalefilms on this stupendous success! 👏👏..

డియర్ దేవా సలార్ ప్రభాస్ కి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ తాను నిర్మించిన ప్రపంచానికి కుడోస్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇంకా పృథ్వీ రాజ్ సుకుమారం, శృతి హాసన్, జగపతి బాబు అలాగే మిగతా టెక్నీకల్ టీం అంతా సినిమాలో అదరగొట్టేసారు అంటూ మెగాస్టార్ సలార్ లో నటించిన, పనిచేసిన వారందరిని పేరు పేరునా అభినందించారు.

Megastar hails Prabhas Salaar:

Megastar Chiranjeevi hails Prabhas Salaar

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ