Advertisementt

సినిమా కోసం శ్రీలీల త్యాగం

Fri 22nd Dec 2023 03:43 PM
sree leela   సినిమా కోసం శ్రీలీల త్యాగం
Sreeleela sacrifice for cinema సినిమా కోసం శ్రీలీల త్యాగం
Advertisement
Ads by CJ

ఈ మధ్యన ఓ వారం సినిమా షూటింగ్స్ కి బ్రేకిచ్చి హీరోయిన్ శ్రీలీల MBBS పరీక్షలు రాయడానికి సొంతూరు వెళ్ళిపోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు శ్రీలీల వలన సినిమా షూటింగ్స్ కి బ్రేక్ రాకూడదని ఆమె తన MBBS పరీక్షలను త్యాగం చేసి మరీ సప్లిమెంటరీలో రాసుకుంటాను అని ఫస్ అయ్యి సినిమా షూటింగ్స్ కి హాజరవుతుందట. అది చూసి శ్రీలీల త్యాగాన్ని కొంతమంది మెచ్చేసుకుంటున్నారు. పరిక్షలని త్యాగం చేసి ఈ పాప సినిమా షూటింగ్స్ కి వస్తుంది. నిర్మాతల కష్టం కనిపెట్టింది అని మాట్లాడుకుంటున్నారు.

మరి గుంటూరు కారం షూటింగ్ త్వరగా పూర్తి చేస్తే త్రివిక్రమ్ గారు పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్ళిపోతారు. ఏదైనా అవసరం ఉంటే శ్రీలీల అందుబాటులో ఉండాలి. అందుకే శ్రీలీల పరిక్షలనే పక్కనెట్టేసిందని చెబుతున్నారు. అతి త్వరలోనే గుంటూరు కారం షూటింగ్ ముగించేసి సంక్రాతి రిలీజ్ కి బొమ్మని సిద్ధం చేసే పనిలో గుంటూరు మేకర్స్ ఉన్నారు. అందుకు శ్రీలీల అడ్డం పడకూడదనే ఇలాంటి డెసిషన్ తీసుకుందట.

Sreeleela sacrifice for cinema:

Sree Leela Misses Final Year MBBS EXams for Guntur Kaaram Movie Shoot

Tags:   SREE LEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ