రేపు శుక్రవారం విడుదల కాబోతున్న సలార్ మ్యానియా ఎలా ఉందో ఒక్కసారి ట్విట్టర్ X ఓపెన్ చేస్తే తెలుస్తుంది. సలార్ బుకింగ్స్, సలార్, ప్రభాస్ ఇలా మొత్తం సలార్ హాష్ టాగ్స్ తోనే ట్విట్టర్ X నిండిపోయింది. భారీ అంచనాల నడుమ భారీగా శుక్రవారం తెల్లవారు ఝామున 1 గంటకి మొదలు కాబోతున్న బెన్ ఫిట్ షోస్ కోసం అభిమానులు కాచుకుని కూర్చున్నారు. మరి అంత అంచనాలునం సలార్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ లెక్కన ఉందో ఓ లుక్కెయ్యండి.
#Salaar WW Pre Release Business Details(Valued)
👉Nizam: 60Cr
👉Ceeded: 24Cr
👉Andhra: 60CR
AP-TG Total:- 144CR
👉KA: 30Cr(Valued)
👉Tamilnadu: 12Cr(Valued)
👉Kerala: 6Cr(Valued)
👉Hindi: 75Cr(Valued)
👉ROI: 3Cr
👉OS – 75Cr
Total WW: 345CR