Advertisementt

ఏంటి కథ రష్మికా..

Wed 20th Dec 2023 10:23 AM
rashmika mandanna  ఏంటి కథ రష్మికా..
Rashmika Mandanna Social media viral ఏంటి కథ రష్మికా..
Advertisement
Ads by CJ

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇప్పుడు పర్ఫెక్ట్ ప్యాన్ ఇండియా స్టార్ గావెలుగొందుతుంది. పుష్ప పార్ట్ 1తో ఫస్ట్ ప్యాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక ఇప్పుడు యానిమల్ తో మొదటి బాలీవుడ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ చిత్రంతో రష్మిక మందన్న నార్త్ లోను తనదైన ముద్రవేసింది. హిందీలో యానిమల్ సక్సెస్ తర్వాత అక్కడ రశ్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారినా మారొచ్చు. ఇక సౌత్ లోను రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాలు చేస్తున్న రశ్మిక తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ అందరిని ఆలోచనలో పడేసింది.

నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. నా జీవితంలో వచ్చినందుకు చాలా  థాంక్స్ అంటూ రశ్మిక పెట్టిన పోస్ట్ చూసి ఓహో రష్మిక పెట్టింది విజయ్ దేవరకొండ కోసమే.. తన లైఫ్ లోకి వచ్చిన విజయ్ గురించే ఈపోస్ట్ పెట్టింది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండకి రశ్మికకి డీప్ ఫ్రెండ్ షిప్ ఉంది. అది స్నేహం కాదు, అంతకుమించి అంటూ చాలామంది ఊహించుకుంటున్నారు. మరి రశ్మిక ఆ పోస్టు ఎవరి గురించి పెట్టినా.. అది విజయ్ దేవరకొండ కోసమే పెట్టింది అంటూ చాలామంది ఫిక్స్ అవుతున్నారు.

Rashmika Mandanna Social media viral:

Rashmika Mandanna mysterious thank you note on social post

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ