Advertisementt

నువ్వు చల్లగా ఉండు-వరుణ్ ని చల్లగా ఉంచు

Fri 15th Dec 2023 05:19 PM
lavanya tripathi  నువ్వు చల్లగా ఉండు-వరుణ్ ని చల్లగా ఉంచు
Sai Dharam Posts A Funny Birthday Message To Lavanya! నువ్వు చల్లగా ఉండు-వరుణ్ ని చల్లగా ఉంచు
Advertisement
Ads by CJ

లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ అందుతున్నాయి. అటు హీరోయిన్ ఇటు మెగా కోడలు హోదాలో ఈ ఏడాది లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు వేడుకలని జరుపుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో ఎంతమంది లావణ్యకి విషెస్ చెప్పినా.. అందులో సాయి ధరమ్ తేజ్ చెప్పిన విషెస్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారాయి. సాయి ధరమ్ తేజ్ లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ లతో వారి ప్రీ వెడ్డింగ్ పార్టీలో దిగిన పిక్ ని షేర్ చేస్తూ..

Ayyyyeeee kaun hain re tuuuuuuuuu 

Oooohhhhh aaaapppp okay okay 😋

Happy happiest birthday 

@Itslavanya

 🤗🤗🤗

Ps:- Nuvvu challaga undu, Maa 

@IAmVarunTej

 babu ni challaga unchu 

లావణ్య వైపు చూస్తూ సాయి ధరమ్ తేజ్ నువ్వు చల్లగా ఉండు, మా వరుణ్ బాబు ని చల్లగా ఉంచు అంటూ ఫన్నీగా లావణ్య త్రిపాఠికి బర్త్ డే విషెస్ చెప్పాడు. 

Sai Dharam Posts A Funny Birthday Message To Lavanya!:

Sai Dharam Tej Posts A Funny Birthday Message To Lavanya Tripathi

Tags:   LAVANYA TRIPATHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ