Advertisementt

సలార్ గురించి చెప్పవే పాప

Thu 14th Dec 2023 10:55 AM
shruti haasan  సలార్ గురించి చెప్పవే పాప
Lets talk about Salaar, baby సలార్ గురించి చెప్పవే పాప
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తూ ఫోటో షూట్స్ వదులుతున్న శృతి హాసన్ సలార్ ముచ్చట్లు మాత్రం చెప్పడం లేదు. సలార్ లో ప్రభాస్ కి జోడిగా నటించింది. ఈ చిత్రం మరో వారం రోజుల్లో విడుదల కాబోతుంది. డిసెంబర్ 22 న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ ఫస్ట్ లుక్ బాగా ఇంప్రెస్స్ చేసింది. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ విషయంలో సోషల్ మీడియాలో కామెడీ మొదలయ్యింది. అందుకే శృతి హాసన్ ఏమైనా సలార్ కబుర్లు చెబుతుంది అని వెయిట్ చేస్తున్నారు.

శృతి ఏమో అందమైన ఫొటోస్ ని షేర్ చేస్తూ యూత్ గుండెల్లో గునపాలు దింపుతోంది కానీ.. సలార్ విషయంలో పెదవి విప్పడం లేదు. తాజాగా శృతి హాసన్ బ్లాక్ అవుట్ ఫిట్ లో మత్తెక్కించే చూపులతో కసిగా కనిపిస్తున్న ఫొటోస్ ని షేర్ చేసింది. ఆ అవుట్ ఫిట్ లో శృతి హాసన్ చాలా గ్లామర్ గా కనిపించింది. అమాయకపు చూపులతో కవ్విస్తుంది. లూజ్ హెయిర్ తో మెడలో చిన్నపాటి నెక్ లెస్ తో సింపుల్ గానే ఉన్నా శృతి అందాలు మాత్రం అద్భుతంగా హైలెట్ అయ్యాయి.

ఇక సలార్ ట్రైలర్ లో ఓ షాట్ లో శృతి చాలా అందంగా కనిపించింది. ఆమె పాత్ర సలార్ లో ఎలా ఉండబోతుందో అనే విషయంలో ఆమె ఫాన్స్ చాలా ఆతృతగా కనిపిస్తున్నారు.

Lets talk about Salaar, baby:

Shruti Haasan latest photoshoot goes viral

Tags:   SHRUTI HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ