Advertisementt

మంగళవారం ఓటిటీ డేట్ వచ్చేస్తుంది

Tue 12th Dec 2023 05:22 PM
mangalavaram  మంగళవారం ఓటిటీ డేట్ వచ్చేస్తుంది
Mangalavaram OTT release Date Confirmed మంగళవారం ఓటిటీ డేట్ వచ్చేస్తుంది
Advertisement
Ads by CJ

RX 100 దర్శకుడు అజయ్ భూపతికి ఆ చిత్రం తర్వాత మహా సముద్రం బిగ్గెస్ట్ షాక్ ఇచ్చింది. అయితే RX 100 హీరోయిన్ పాయల్ కి కూడా ఆ చిత్రం తర్వాత సక్సెస్ రాలేదు. ఎన్నో సినిమాలు చేసినా అమ్మడుకి లక్కు అల్లంత దూరానే ఆగిపోయింది. RX 100 దర్శకుడు, హీరోయిన్ మరోసారి కలిసి ఒక సినిమా చేసారు. అదే మంగళవారం. అల్లు అర్జున్ లాంటి స్టార్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చెయ్యడం, మొదటి నుంచి ఈచిత్ర ప్రమోషన్స్ అన్ని అంచనాలు పెంచాయి.

నవంబర్ 17 న థియేటర్స్ లో విడుదలైన మంగళవారం మూవీ ని ప్రేక్షకులు మెచ్చారు. సెలబ్రిటీస్ అప్రిషేట్ చేసారు. బాక్సాఫీసు దగ్గర హిట్ అనిపించుకున్నా ఈ థ్రిల్లర్ మూవీని ఎప్పుడెప్పుడు ఓటిటిలో వీక్షిద్దామా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. నాలుగు వారాల్లోపే మంగళవారం ఓటిటిలోకి వస్తుంది అనుకుంటే.. ఈ చిత్రం విడుదలైన ఐదు వారాలకి గాని ఓటిటిలో విడుదల చెయ్యడం లేదట.

అంటే మంగళవారం ఓటిటీ హక్కులు ద్కకించుకున్న డిస్ని ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ఈ చిత్రాన్ని డిసెంబర్ 25 అంటే క్రిష్టమస్ సందర్భంగా స్ట్రీమింగ్ చెయ్యాలనుకుంటున్నారట. ఈ విషయమై రేపోమాపో ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

Mangalavaram OTT release Date Confirmed:

Mangalavaram OTT Release Date

Tags:   MANGALAVARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ