Advertisementt

సమంత అస్సలు తగ్గట్లేదుగా

Sat 09th Dec 2023 10:24 PM
samantha ruth prabhu  సమంత అస్సలు తగ్గట్లేదుగా
Samantha Stunning Look సమంత అస్సలు తగ్గట్లేదుగా
Advertisement
Ads by CJ

సినిమాలకి గ్యాప్ ఇచ్చింది, నటనకి బ్రేకిచ్చింది అంతే.. గ్లామర్ చూపించడంలో ఎలాంటి గ్యాప్ ఇవ్వట్లేదు, ఎలాంటి బ్రేక్ తీసుకోవట్లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా తన గ్లామర్ తో అందరి చూపు తనపైనే పడేలా చేస్తుంది. హెల్త్ కోసం నటనకు బ్రేకిచ్చింది. ఇప్పుడిప్పుడే ఫోటో షోటోస్ తో బిజీ అవ్వాలని చూస్తుంది. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సీరీస్ విడుదలకి రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు #MTVHustle సీజన్ 3 షో కోసం సమంత గ్లామర్ గా దిగిపోయింది.

నిన్నటివరకు తన వస్త్ర బ్రాండ్ సాకీ పబ్లిసిటీ కోసం ఫోటో షోటోస్ చేయించుకున్న సమంత ఇప్పుడు #MTVHustle షో కోసం మరింత ఆకర్షణగా కాదు.. బ్యూటీఫుల్ గా గ్లామర్ షో చేసింది. ఆమె కొత్త ఫొటోస్ షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజెన్స్ సమంత అసలు తగ్గట్లేదుగా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత ప్రస్తుతం కొత్త సినిమాలేవీ ఒప్పుకున్నట్టుగా లేదు, కనీసం ఈ విషయంలో రూమర్స్ కూడా వినిపించడం లేదు.

Samantha Stunning Look:

Samantha Ruth Prabhu sets MTV Hustle Season 3 stage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ