Advertisementt

గుంటూరు కారం గుడ్ న్యూసే కానీ..

Tue 05th Dec 2023 09:00 PM
guntur kaaram  గుంటూరు కారం గుడ్ న్యూసే కానీ..
Guntur Kaaram is good news but.. గుంటూరు కారం గుడ్ న్యూసే కానీ..
Advertisement
Ads by CJ

మహెష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న గుంటూరు కారం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఇంకా స్పీడు పెంచాలంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ డన్ అంటున్నారు. ఇక రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్న గుంటూరు కారం అంటూ ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో కనిపించింది. మాంటేజ్ సాంగ్ షూట్ పూర్తయ్యింది. బిట్ సాంగ్ షూట్ కూడా ఫినిష్. కేరళలో డ్యూయట్ పిక్చరైజ్ చేయాల్సి వుంది, హైదరాబాద్ లో సెట్ లో మాస్ సాంగ్ పిక్చరైజ్ చేయాల్సి వుంది. 

కేరళలో మహేష్, శ్రీలీలపై మూడవ పాట చిత్రీకరిస్తారు.. అంటూ సోషల్ మీడియాలో గుంటూరు కారం అప్ డేట్స్ చూసిన మహేష్ అభినులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ సాంగ్స్ చిత్రీకరణ ఈనెల 25 తో కంప్లీట్ అవ్వాల్సి ఉంది. మహెష్ కూడా అందుకు తగ్గ స్పీడులో షూటింగ్ చెయ్యాల్సి ఉంటుంది. మహేష్ కరెక్ట్ గా త్రివిక్రమ్ గారికి సపోర్ట్ చేస్తే గుంటూరు కారం ఏ టెన్షన్ లేకుండా సంక్రాంతికి వచ్చేస్తుంది. లేదంటే మళ్ళీ ఆందోళన స్టార్ట్. 

Guntur Kaaram is good news but..:

Guntur Kaaram shooting update 

Tags:   GUNTUR KAARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ