Advertisementt

ప్రెట్టి లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రీలీల

Mon 04th Dec 2023 06:24 PM
shree leela  ప్రెట్టి లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రీలీల
Sreeleela is mesmerizing with her pretty looks ప్రెట్టి లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న శ్రీలీల
Advertisement
Ads by CJ

ఎక్కడ చూసినా శ్రీలీల హవానే కనబడుతుంది. నెలకో సినిమా అంటూ శ్రీలీల సందడి టాలీవుడ్ లో వేరే లెవల్లో ఉంది. ఏ హీరోయిన్ సాధించని రేర్ ఫీట్ శ్రీలీల వరస సినిమాలు విడుదల చేస్తూ సాధిస్తుంది. అవి సక్సెస్ అవుతున్నాయా లేదంటే ఫెయిల్ అవుతున్నాయా అనేది పక్కనబెడితే ప్రస్తుతం శ్రీలీల టైమ్ నడుస్తుంది. ఆమెకున్న బిజీ షెడ్యూల్స్ వలన ఆమె లేకుండానే ఎక్సట్రార్డినరీ ప్రమోషన్స్ లో నితిన్ ఒక్కడే కనిపిస్తున్నాడు. శ్రీలీల గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా వుంది.. కుదిరితే తప్పకుండా ప్రమోషన్స్ కి వస్తుంది అంటున్నాడు నితిన్.

గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న శ్రీలీల పిక్స్ ఏవి బయటికి వచ్చినా అవి ఇట్టే వైరల్ గా మారుతున్నాయి. తాజాగా శ్రీలీల ప్రెట్టీ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లావెండర్ కలర్ మోడ్రెన్ డ్రెస్ లో శ్రీలీల లుక్స్ బ్యూటిఫుల్ అనేలా కనిపించింది. మోడ్రెన్ వేర్ అయినా, శారీ లుక్ అయినా శ్రీలీల అందాలకు మైమరచిపోవాల్సిందే. తాజాగా శ్రీలీల కొత్త లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

ఇక ఆదికేశవ, స్కంద రిజల్ట్స్ నిరాశపరిచినా ఆమె హోప్స్ అన్ని రాబోయే నితిన్ ఎక్సట్రార్డినరీ, మహేష్ బాబు గుంటూ కారం సినిమాల పైనే ఉన్నాయి. 

Sreeleela is mesmerizing with her pretty looks:

Shree Leela beautiful look in modern dress

Tags:   SHREE LEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ