Advertisementt

హనీమూన్ కి బయలుదేరిన వరుణ్-లావణ్య

Sun 03rd Dec 2023 12:34 PM
varun tej,lavanya tripathi  హనీమూన్ కి బయలుదేరిన వరుణ్-లావణ్య
Varun Tej - Lavanya Tripathi Enjoying Honeymoon హనీమూన్ కి బయలుదేరిన వరుణ్-లావణ్య
Advertisement
Ads by CJ

నవంబర్ 1 న ఇటలీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒక్కటైన మెగా హీరో వరుణ్ తేజ్-హీరయిన్ లావణ్య త్రిపాఠిలు అప్పటి నుంచి తమ తమ పనుల్లో బిజీగా మారిపోయారు. ఇటలీలో రిసెప్షన్ పూర్తి చేసుకున్న వరుణ్-లావణ్యలు ఆ తర్వాత హైదరాబాద్ వేదికగా మరో గ్రాండ్ రిసెప్షన్ చేసుకున్నారు. ఇక రీసెంట్ గానే లావణ్య తల్లితండ్రులు నివాసముంటున్న డెహ్రాడూన్ లో మరోమారు వరుణ్-లావణ్య ల రిసెప్షన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈమధ్యలో వరుణ్ తేజ్ తన సినిమా కోసం ముంబై వెళ్లి వచ్చాడు.

ప్రస్తుతం వీరికి కొద్దిగా ఫ్రీ టైమ్ దొరకడంతో వీరిద్దరూ ఇప్పుడు వెకేషన్ కి అదేనండి హనీమూన్ కి బయలుదేరారు. వరుణ్ తేజ్-లావణ్య లు ఎక్కడికి వెళుతున్నారో తెలియదు కానీ.. వీరిద్దరూ వెకేషన్ కి బయలు దేరిన పిక్ వైరల్ గా మరింది. అది చూసిన నెటిజెన్స్ కొత్త జంట హనీమూన్ ఎంజాయ్ చెయ్యడానికి వెళుతున్నారు అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

Varun Tej - Lavanya Tripathi Enjoying Honeymoon :

Varun Tej & Lavanya Tripathi Enjoying Honeymoon Vacation After Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ