Advertisementt

BB7 : ఈ వారం వాళ్ళే డేంజర్ జోన్

Thu 30th Nov 2023 02:59 PM
bigg boss 7  BB7 : ఈ వారం వాళ్ళే డేంజర్ జోన్
BB7 : They are the danger zone this week BB7 : ఈ వారం వాళ్ళే డేంజర్ జోన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు 13 వారంలో ఉంది. 12 వారాలుగా 12 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా.. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిదిమంది సభ్యులు ఉన్నారు. వారిలో ఏడుగురు నామినేషన్స్ లోకి వెళ్లారు. అమర్ దీప్ తప్ప మిగతా వారంతా ఈ వారం నామినేషన్స్ లోకి వెళ్లారు. ఇక ఈ చివరి వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే క్యూరియాసిటీ అందరిలో మొదలైంది. 13 వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.

అందులో శివాజీ, పల్లవి ప్రశాంత్ లు ఓటింగ్ లో పోటీ పడుతున్నారు. ఒకరోజు ఒకరు, మరొకరోజు ఇంకొకరు మొదటి ప్లేస్ లో ఉంటున్నారు. ఇక మూడో స్థానంలో శివాజీ బ్యాచ్ లోని యావర్ ఉన్నాడు. ఈ ముగ్గురికి బాగానే ఓట్స్ పోలవుతున్నాయి. అయితే ఆ తర్వాత స్థానంలో అర్జున్, ఆ తర్వాత ఐదో ప్లేస్ లో గౌతమ్, ఆరో స్థానంలో ప్రియాంక ఉండగా.. చివరి ప్లేస్ లో శోభా శెట్టి ఉన్నప్పటికీ.. ఈ చివరి నలుగురు మధ్యలో చాలా తక్కువ శాతం ఓట్స్ తేడా ఉంది.

ఈ ఎపిసోడ్‌లో అమర్‌ దీప్ తో జరిగిన గొడవ కారణంగా ప్రియాంకకి ఓట్లు పడిపోయాయి. ఫైనల్ గా ఈ వారంలో ప్రియాంకతో పాటు శోభా డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. కానీ నిర్వాహకులు మాత్రం గౌతమ్ లేదా అర్జున్‌ను ఎలిమినేట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

BB7 : They are the danger zone this week:

Bigg Boss 7 Telugu: These two celebs in danger zone

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ