Advertisementt

ఈ వారం రాబోయే థియేటర్-ఓటిటీ చిత్రాల లిస్ట్

Tue 28th Nov 2023 07:42 PM
theaters  ఈ వారం రాబోయే థియేటర్-ఓటిటీ చిత్రాల లిస్ట్
Theater and OTT movie releases this week ఈ వారం రాబోయే థియేటర్-ఓటిటీ చిత్రాల లిస్ట్
Advertisement
Ads by CJ

వారం వారం కొత్త సినిమాలు, ఓటిటీ సినిమాల సందడితో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ప్రతి వారంలాగే ఈవారం బోలెడన్ని కొత్త చిత్రాలతో థియేటర్స్, ఓటిటీ లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్ లు ఏమిటో అని ఆడియన్స్ తెగ వెతికేస్తున్నారు. మరి థియేటర్స్ లోను, ఓటిటిల్లో విడుదలయ్యే ఆ చిత్రాల లిస్ట్ ఏమిటో చూసేద్దాం. 

థియేటర్లులో ఈసారి అందరూ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నది మాత్రం యానిమల్ హిందీ చిత్రం కోసమే. ఈ చిత్రం డిసెంబర్ 1 శుక్రవారం విడుదలవుతుంది. ఈ చిత్రం భీభత్సమైన క్రేజ్ తో థియేటర్స్ లోకి రాబోతుంది. దానితో పాటుగా సుడిగాలి సుధీర్ కాలింగ్ సహస్ర, అధర్వ, నందమూరి చైతన్య కృష్ణ బ్రీత్, అన్నపూర్ణి తమిళ చిత్రం, పార్కింగ్ తమిళ చిత్రాలు విడుదలవుతున్నాయి.

ఇక ఓటిటీలలో ఈ వారం విడుదల కాబోతున్న చిత్రాలు, సీరీస్ ల లిస్ట్ 

నెట్‌ఫ్లిక్స్:

అమెజాన్ ప్రైమ్ వీడియో:

ధూత (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబర్ 1

మిషన్ రాణిగంజ్ (హిందీ చిత్రం) – డిసెంబర్ 1

సోనీ లివ్ :

మార్టిన్ లూథర్ కింగ్ (తెలుగు సినిమా) – నవంబర్ 28

జియో సినిమా :

800 (తమిళ చిత్రం – తెలుగు డబ్) – డిసెంబర్ 2.. 

Theater and OTT movie releases this week:

OTT releases this week

Tags:   THEATERS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ