Advertisementt

గ్లామర్ ఉంది కానీ సక్సెస్ లేదు

Wed 22nd Nov 2023 09:22 PM
mehreen pirzada  గ్లామర్ ఉంది కానీ సక్సెస్ లేదు
Mehreen kaur News pics goes viral గ్లామర్ ఉంది కానీ సక్సెస్ లేదు
Advertisement
Ads by CJ

ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా ఉన్నప్పటికీ.. గ్లామర్ రోల్స్ తో వరస సినిమాల్లో బిజీగా కనిపంచిన మెహీన్ కౌర్ ఈ మధ్యన బాగా సన్నిబడి అందంగా గ్లామర్ గా మారాక మాత్రం అమ్మడుకి అవకాశాలు కొరతగా మారాయి. బ్లాక్ బస్టర్స్ లో నటించకపోయినా.. పేరున్న హీరోలతో నటించింది. కానీ ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా మెహ్రీన్ ని పక్కనపెట్టేస్తున్నారు. గ్లామర్ పెంచి.. హొయలు పోతూ అందాలు చూపిస్తున్నా మెహ్రీన్ ని ఎవరూ పట్టించుకోవడం లేదు.

రీసెంట్ గా ఆమె నటించిన స్పార్క్ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ చిత్రం కూడా ఆమెని బాగా డిస్పాయింట్ చేసింది. మెహ్రీన్ కౌర్ ఈ చిత్ర ప్రమోషన్స్ లో చాలా చక్కగా బ్యూటిఫుల్ గా కనిపించినా.. ఆమెని కన్సిడర్ చేసే దర్శకనిర్మాతలు కనిపించడం లేదు. అందం ఉన్నా, నటన ఉన్నా లక్కు కూడా కలిసి రావాలి. స్పార్క్ హిట్ అయితే మెహ్రీన్ కి అవకాశాలు క్యూ కట్టేవి కానీ ఇప్పుడు మెహరీన్ కి అవకాశాలు రావాలంటే కష్టంగానే కనిపిస్తుంది.

ఇక తాజాగా మెహ్రీన్ కౌర్ న్యూ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బుట్టబొమ్మలా చాలా అందంగా మెరిసిపోతూ కనిపించింది. అది చూసిన నెటిజెన్స్ అందం ఉంది కానీ సక్సెస్ మాత్రం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Mehreen kaur News pics goes viral:

Mehreen Pirzada New Look Photos Goes Viral

Tags:   MEHREEN PIRZADA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ