Advertisementt

OG పై క్రేజీ కామెంట్స్ చేస్తున్న ఇమ్రాన్ హష్మీ

Wed 22nd Nov 2023 01:07 PM
og movie  OG పై క్రేజీ కామెంట్స్ చేస్తున్న ఇమ్రాన్ హష్మీ
Emraan Hashmi crazy comments on OG OG పై క్రేజీ కామెంట్స్ చేస్తున్న ఇమ్రాన్ హష్మీ
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బిజీగా వున్నారు. నవంబర్ 30 న జరగబోయే తెలంగాణ ఎలక్షన్స్ లో జనసేన పోటీ చేస్తూ ఉండడంతో.. పవన్ తెలంగాణాలో రాజకీయ ప్రచారం స్టార్ట్ చేసారు. ఈరోజు రేవు ఆయన బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఇక ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్స్ కి తాత్కాలికంగా పవన్ బ్రేక్ నిచ్చారు. ఇప్పటికే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో OG షూటింగ్స్ చేస్తున్న పవన్ రాజకీయాకారణాలతో వాటిని పక్కనబెట్టారు.

అయితే సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నాయి. మధ్యమధ్యలో ఆ సినిమాల్లో నటిస్తున్న నటులు ఈ చిత్రాలపై చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా OG చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ OG పై చేసిన క్రేజీ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. OG అనేది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మరియు పాన్ ఇండియన్ చిత్రం అని అన్నారు.

ఇక తాను తెలుగు ప్రేక్షకులకు తెలిసి ఉండవచ్చు, అయితే వారు నా చిత్రాలను చూసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేను OG లో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరవ్వాలనుకుంటున్నాను. నేను పోషిస్తున్న పాత్ర మరియు OG కోసం సుజీత్ క్రియేట్ చేసిన వరల్డ్ చాలా బాగున్నాయి అంటూ ఇమ్రాన్ హష్మీ OG పై ఇచ్చిన అప్ డేట్ వైరల్ గా మారింది. 

Emraan Hashmi crazy comments on OG:

Pawan Kalyan OG update 

Tags:   OG MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ