Advertisementt

మంగళవారం 1st వీకెండ్ కలెక్షన్స్

Mon 20th Nov 2023 05:22 PM
mangalavaram  మంగళవారం 1st వీకెండ్ కలెక్షన్స్
Mangalavaram 1st weekend collections మంగళవారం 1st వీకెండ్ కలెక్షన్స్
Advertisement
Ads by CJ

 అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ ఫుట్ నటించిన మంగళవారం చిత్రం గత శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి అలాగే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి కలెక్షన్స్ కూడా పుంజుకున్నాయి. మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా బెటర్ గా కనిపించిన మంగళవారం కలెక్షన్స్ వీకెండ్ ముగిసేసరికి చెప్పుకునేంత నెంబర్లు నమోదు చేసింది. మంగళవారం మొదటి వారాంతం లెక్కలు ఏరియాల వారీగా.. 

ఏరియా       కలెక్షన్స్ 

Nizam : Rs 2.16 Cr

Ceeded : Rs 81 L

UA : Rs 68 L

East : Rs 38 L

West : Rs 26 L

Guntur : Rs 36 L

Krishna : Rs 22 L

Nellore : Rs 16 L

AP-TS Total: Rs 5.03 Cr (Rs 8.70 CR Gross)

KA+ROI : Rs 65 L

OS : Rs 65 L

Total WW Collections : Rs 5.68 Cr (Rs 10.05 CR Gross)

Mangalavaram 1st weekend collections :

Mangalavaram 1st weekend world wide collections 

Tags:   MANGALAVARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ