Advertisementt

ఈవారం థియేటర్-ఓటిటి చిత్రాల విడుదల

Mon 20th Nov 2023 11:41 AM
ott  ఈవారం థియేటర్-ఓటిటి చిత్రాల విడుదల
Release of theatrical-OTT films this week ఈవారం థియేటర్-ఓటిటి చిత్రాల విడుదల
Advertisement
Ads by CJ

ప్రతి వారం కొత్త సినిమాల సందడితో థియేటర్స్ కళకళలాడుతుంటే.. వారం వారం ఓటిటిలోకి థియేటర్స్ లో విడుదలైన సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లు అందుబాటులోకి వస్తున్నాయి. నవంబర్ 24 న థియేటర్లో మెగా హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన ఆదికేశవ, శ్రీకాంత కోట బొమ్మాళి పీఎస్, విక్రమ్ నటించిన ధృవనక్షత్రం డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు.. కొన్ని చిన్న చిత్రాలు సైతం విడుదల కానున్నాయి. 

ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీసులు ఇవే...

నెట్‌ఫ్లిక్స్:

స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 20

లియో (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 21

స్క‍్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 22

పులిమడ (మలయాళ సినిమా) - నవంబరు 23

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 21

ఆహా:

అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ (ఎనిమల్ టీమ్ ఎపిసోడ్) - నవంబరు 24

జియో సినిమా:

ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్) - నవంబరు 23

సోనీ లివ్:

చావెర్ (మలయాళ సినిమా) - నవంబరు 24

సతియా సోతనాయ్ (తమిళ మూవీ) - నవంబరు 24

ఈ-విన్:

ఒడియన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 24

Release of theatrical-OTT films this week:

OTT releases this week

Tags:   OTT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ