Advertisementt

చంద్రమోహన్ అంత్యక్రియలు అప్ డేట్

Mon 13th Nov 2023 08:56 AM
chandra mohan  చంద్రమోహన్ అంత్యక్రియలు అప్ డేట్
Chandra Mohan Funeral Update చంద్రమోహన్ అంత్యక్రియలు అప్ డేట్
Advertisement
Ads by CJ

సీనియర్ నటులు చంద్రమోహన్ గత శనివారం హృద్రోగంతో అపోలో ఆసుపత్రిలో పరమపదించిన విషయం తెలిసిందే. ఆయన దివాళికి ముందు కన్ను మూయడంతో.. చంద్రమోహన్ గారి భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్ కి తరలించలేదు. ఆయన ఇంట్లోనే కడసారి చూపుల కోసం కుటుంభ సభ్యులు ఏర్పాట్లు చేశారు. చంద్రమోహన్ గారి కుమార్తె అమెరికా నుంచి రావడం ఆలస్యమవడంతో శనివారం ఉదయం కన్ను మూసిన ఆయనకి ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

చంద్రమోహన్ గారి అంత్యక్రియలు ఈరోజు ఉదయం 11 గంటల‌ తరువాత పంజాగుట్ట స్మశాన వాటికలో జరుగుతాయి. చంద్రమోహన్ సోదరులు (తమ్ముడు) మల్లంపల్లి దుర్గాప్రసాద్ గారు అంత్యక్రియలు నిర్వహించనున్నారు అంటూ కుటుంభ సభ్యులు తెలియజేసారు. 

Chandra Mohan Funeral Update:

Senior Actor Chandra Mohan Funeral Update

Tags:   CHANDRA MOHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ